కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వైద్య సిబ్బందికి ఊరట | relief to contract and outsourcing employees | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వైద్య సిబ్బందికి ఊరట

Published Fri, Apr 24 2015 5:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

relief to contract and outsourcing employees

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రులు, హెడ్ ఆఫీసుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1,039 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సహా ఇతర సహాయ సిబ్బందిని మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి31 వరకు వీరిని కొనసాగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement