గిరిజ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు | Rescue operation continues to lift girl from borewell in manchala | Sakshi
Sakshi News home page

గిరిజ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

Published Mon, Oct 13 2014 1:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

Rescue operation continues to lift girl from borewell in manchala

మంచాల : బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను రక్షించేందకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆడుకుంటూ ఆదివారం ప్రమదవశాత్తూ చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన అధికార బృందాలు  నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

 

అయితే ఇప్పటివరకూ గిరిజ జాడ తెలియలేదు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. అయితే సహాయక చర్యలకు బండరాళ్లు అడ్డుపడుతున్నాయి. ఇప్పటివరకూ నలభై అడుగుల మేర తవ్వకాలు జరిపారు. మరోవైపు బోరులో 40 అడుగుల వద్ద నీరు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement