కూలిన హాస్టల్ పైకప్పు | roof collapse in bc welfare hostel in mahabubnagar district | Sakshi
Sakshi News home page

కూలిన హాస్టల్ పైకప్పు

Published Mon, Sep 7 2015 11:01 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

కూలిన హాస్టల్ పైకప్పు - Sakshi

కూలిన హాస్టల్ పైకప్పు

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బాలుర బీసీ హాస్టల్ పైకప్పు ఆదివారం అర్ధరాత్రి కూలింది. విద్యార్థులు నిద్రపోయే స్థలం పక్కనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదు. హాస్టల్ లో సరైన వసతులు లేవని , ఎప్పుడు ఏం జరుగుతుందో భయపడాల్సి వస్తోందని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement