మిషన్ కాకతీయకు రూ.113 కోట్లు | Rs. 113 crores allotted to Mission Kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయకు రూ.113 కోట్లు

Published Sat, Feb 28 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

Rs. 113 crores allotted to Mission Kakatiya

సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో చెరువుల పునరుద్ధరణకు మరో రూ.113 కోట్ల పనులకు అనుమతులిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement