నిరుపేద దళితులకు 3 ఎకరాలివ్వాలి: వైఎస్సార్‌సీపీ | sanction Three acres of land for Poor Dalits demands ysrcp | Sakshi
Sakshi News home page

నిరుపేద దళితులకు 3 ఎకరాలివ్వాలి: వైఎస్సార్‌సీపీ

Published Sun, Apr 26 2015 5:04 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

నిరుపేద దళితులకు 3 ఎకరాలివ్వాలి: వైఎస్సార్‌సీపీ - Sakshi

నిరుపేద దళితులకు 3 ఎకరాలివ్వాలి: వైఎస్సార్‌సీపీ

కరీంనగర్ టౌన్: నిరుపేద దళితులకు తక్షణమే మూడు ఎకరాల పొలం ఇవ్వాలని తెలంగాణ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేష్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాకు దిగారు. నిరుపేద దళితులకు 3 ఎకరాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని వైఎస్సాఆర్‌సీపీ నాయకులు అన్నారు.
ఈ ధర్నాలో సుమారు 50 మంది దళితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement