రైతును ట్రాక్టర్తో ఢీకొట్టిన ఇసుక మాఫీయా | Sand mafia tries to kill farmer in mahabubnagar | Sakshi
Sakshi News home page

రైతును ట్రాక్టర్తో ఢీకొట్టిన ఇసుక మాఫీయా

Published Mon, Sep 29 2014 8:58 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Sand mafia tries to kill farmer in mahabubnagar

మహబూబ్నగర్ : మహబూబ్నగర్లో ఇసుక మాఫీయా మరోసారి రెచ్చిపోయింది. తన పొలం నుంచి ఇసుక రవాణాను అడ్డుకున్న రైతుపై ఇసుక మాఫీయా దాడి చేసింది. రైతు పెంటయ్యను దుండగులు ట్రాక్టర్తో ఢీకొట్టారు. ఈ సంఘటన చిన్నచింతకుంట మండలం అల్లిపూర్లో చోటుచేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement