‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’ | Sandra Challenge to the CM KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’

Published Sun, May 28 2017 2:10 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’ - Sakshi

‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’

విశాఖపట్నం‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేయించిన సర్వే అంతా బూటకమని టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య అన్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దమ్ముంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలి. వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరాలి.. అప్పుడు తెలుస్తుంది ఎవరి దమ్మెంతో. కేసీఆర్‌ వెల్లడించిన సర్వే వివరాలన్ని అబద్ధాలని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement