సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ | Sarpanch Family expulsion from Chintaluru Village | Sakshi
Sakshi News home page

సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ

Published Sun, Aug 3 2014 9:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

Sarpanch Family expulsion from Chintaluru Village

నిజామాబాద్‌: సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చోటు చేసుకుంది. సర్పంచ్ శోభ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

బహిష్కరణతో పాటు సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయల జరిమానా విధించింది గ్రామాభివృద్ధి కమిటీ. సర్పంచ్ కుటుంబాన్ని బహిష్కరించడంపై దళిత సంఘాలు మండిపడ్డారు. చింతలూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement