ఆగస్టు15 సందర్భంగా తనిఖీలు | Security stepped up ahead of Independence Day | Sakshi
Sakshi News home page

ఆగస్టు15 సందర్భంగా తనిఖీలు

Published Thu, Aug 13 2015 8:02 PM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM

Security stepped up ahead of Independence Day

చైతన్యపురి (హైదరాబాద్): మరో రెండు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానున్న క్రమంలో నగరంలో పోలీసుల ముందస్తు చర్యలు జోరందుకుంటున్నాయి. నగరంలోని పలు సూపర్‌ మార్కెట్, మాల్స్‌లలో ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

నగరంలోని కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పలు మాల్స్‌లో డాగ్స్ స్క్వాడ్‌ల తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భద్రతా కారాణాల దృష్ట్యా ఇలాంటి చర్యలు చేపడుతున్నామని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement