హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 వేల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.