పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు | Several Telangana IAS, IPS Officers Transferred | Sakshi
Sakshi News home page

పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

Published Sun, Jul 13 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

Several Telangana IAS, IPS Officers Transferred

హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించారు.
http://img.sakshi.net/images/cms/2014-07/71405194334_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement