
సాక్షి, టేకుమట్ల: ఎన్నికల వేళ ప్రతి రాజకీయ నాయకుడు సామాన్యుడిని ఆకర్షించడానికి వింత వింత ప్రచారలు, వేశాలు వేస్తుంటారు. వెంకట్రావుపల్లిలో యాదవులు బహుకరించిన గొర్రెపిల్లతో టీఆర్‌ఎస్ భూపాలపల్లి అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి ప్రచారాలు చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని భవిష్యత్ చెప్పారు.