ఇంటికి చేరిన శ్రీనివాస్ మృతదేహం | srineevas dead body reached him hometown from soudiarebia | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరిన శ్రీనివాస్ మృతదేహం

Published Sat, Feb 14 2015 1:58 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

srineevas dead body reached him hometown from soudiarebia

ఆదిలాబాద్ : సౌదీఅరేబియాలో గతనెల 21న గుండెపోటుతో మృతి చెందిన బెడ్యారపు శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చేరింది. రెండు సంవత్సరాల క్రితం కూలీ పనుల కోసం శ్రీనివాస్ సౌదీ అరేబియా వెళ్లాడు.

కాగా అక్కడ అతని యజమాని సరిగా జీతం చెల్లించకపోవడం, ఇంటి దగ్గర అప్పులు పెరిగిపోయాయి.దీంతో  శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అతను గుండెపోటుతో జనవరి 21న మరణించాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
(ఖానాపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement