
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 27న విడుదల కానున్నాయి. ఇందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 27న ఉదయం 10 గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ వెల్లడించారు.
ఫలితాలను
www.sakshi.com
www.sakshieducation.com
www.bse. telangana.gov.in
http://results.cgg.gov.in
వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.