స్టీరింగ్ కమిటీకి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు బాధ్యతలు | steering committee member in charge of the TRS | Sakshi
Sakshi News home page

స్టీరింగ్ కమిటీకి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు బాధ్యతలు

Published Sat, Feb 7 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

steering committee member in charge of the TRS

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సభ్యత్వ నమోదు విజయవంతం చేసేందుకు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటనలో వీరి వివరాలు తెలియజేశారు. బొంతు రామ్మోహన్‌కు హైదరాబాద్ ఆఫీసు సమన్వయ బాధ్యతలు అప్పజెప్పారు. జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్) - పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్ - సయ్యద్ అక్బర్, నిజామాబాద్ - రూప్‌సింగ్, కరీంనగర్ - కె.రాజయ్య యాదవ్, మెదక్ - మందుల సామేలు, మహబూబ్‌నగర్ - జెల్లా మార్కండేయులు, నల్లగొండ - రావుల శ్రావణ్ కుమార్‌రెడ్డి, వరంగల్ - గ్యాదరి బాలమల్లు, ఖమ్మం - సత్యవతి రాథోడ్, రంగారెడ్డి రూరల్
- పురాణం సతీష్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement