జ్వరంతో విద్యార్థిని మృతి | Student died of Fever | Sakshi
Sakshi News home page

జ్వరంతో విద్యార్థిని మృతి

Published Tue, Sep 22 2015 10:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student died of Fever

ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరి గ్రామంలో జ్వరంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. గ్రామానికి చెందిన వల్క ప్రవళిక మంచిర్యాలలో ఏఎన్‌ఎం కోర్సు చేస్తోంది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. వైద్యుడికి చూపించి మందులు వాడుతున్నారు. ఈ క్రమంలో ప్రవళిక మంగళవారం ఉదయం మృతి చెందింది.
d

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement