పాఠశాలలను సందర్శించిన సుప్రీం జడ్జిలు | supreem judges visit adilabad distirict | Sakshi
Sakshi News home page

పాఠశాలలను సందర్శించిన సుప్రీం జడ్జిలు

Published Mon, Mar 2 2015 6:24 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

supreem judges visit adilabad distirict

ఆదిలాబాద్ టౌన్: సుప్రీంకోర్టు జడ్జీలు ఆదిలాబాద్ జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. సోమవారం ఆదిలాబాద్ టౌన్‌లోని పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాఠశాల ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ బృందంలో సుప్రీం కోర్టు జడ్జీలు జస్టిస్. వెంకటేశ్వర్లు, జస్టిస్. రత్నం, జస్టిస్. బాలు లు పాల్గొన్నారు. కాగా, గతంలో సుప్రీం కోర్టు ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లను కచ్ఛితంగా నిర్మించాలని తీర్పును వెలువరించింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు జడ్జీలు జిల్లాలోని పలు పాఠశాలల్లో పర్యటించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement