నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది.
వరంగల్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం
Published Thu, Sep 14 2017 2:25 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
వరంగల్: నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒకే రోజు నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement