స్వైన్‌ఫ్లూతో ఒకరు మృతి | 1 died due to swine flu at warangal district | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో ఒకరు మృతి

Published Sat, Jul 29 2017 11:43 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలంలో స్వైన్‌ఫ్లూన్‌తో ఒకరు మృతి చెందారు.

దుగ్గొండి: వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలంలో స్వైన్‌ఫ్లూన్‌తో ఒకరు మృతి చెందారు. నాచినపల్లి గ్రామానికి చెందిన సిరిపురం భవాని(23) అనే మహిళ స్వైన్‌ఫ్లూతో బాధపడుతోంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 31 కు చేరింది. ప్రస్తుతం రెండు పాజిటివ్‌ కేసులు, 5 అనుమానాస్పద కేసులు నమోదైనట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement