ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్యాయత్నం | teenage girl attempts suicide due to love affair | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్యాయత్నం

Published Mon, Apr 27 2015 10:24 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

teenage girl attempts suicide due to love affair

హైదరాబాద్:తన ప్రేమ విఫలమైందని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కలకలం సృష్టించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆ యువతి అక్కడే ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement