19వ తేదీని సెలవుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం | Telangana announces holiday on August 19th | Sakshi
Sakshi News home page

19వ తేదీని సెలవుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Published Sat, Aug 9 2014 8:12 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

Telangana announces holiday on August 19th

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది. శనివారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటింటా సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు సర్వేకు వచ్చే అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement