9న తెలంగాణ తొలి శాసనసభ సమావేశం | Telangana assembly sessions from june 9th | Sakshi

9న తెలంగాణ తొలి శాసనసభ సమావేశం

Published Wed, Jun 4 2014 6:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

Telangana assembly sessions from june 9th

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశం ఈ నెల 9న జరగనుంది. అదే రోజు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు.

ఈ నెల 2న ఆవిర్భంవించిన తెలంగాణ రాష్ట్రానికి కే చంద్రశేఖర రావు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 11 మంది కెబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదన్ రావు పేరు వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement