తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్ | Telangana Christianity JAC demands to allocate crore for Christian welfare | Sakshi
Sakshi News home page

తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్

Published Wed, Oct 29 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

Telangana Christianity JAC demands to allocate crore for Christian welfare

సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జిలుకర రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కల నెరవేరేలా డిసెంబర్ మొదటి వారంలో మెదక్ జిల్లా గజ్వేల్‌లో మెగా క్రిస్మిస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement