త్యాగం, సహనమే బక్రీద్‌ స్ఫూర్తి: కేసీఆర్‌  | Telangana CM KCR Bakrid Wishes | Sakshi
Sakshi News home page

త్యాగం, సహనమే బక్రీద్‌ స్ఫూర్తి: కేసీఆర్‌ 

Published Wed, Aug 22 2018 4:08 AM | Last Updated on Wed, Aug 22 2018 4:11 AM

Telangana CM KCR Bakrid Wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈద్‌–ఉల్‌–జుహ (బక్రీద్‌) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దైవ ప్రవక్త బోధనలను అనుసరించాలని ఈ పండుగ గుర్తుచేస్తోందన్నారు. తోటి మనుషుల పట్ల కరుణ, త్యాగం, సహనంతో వ్యవహరించడానికి ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తోందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement