గవర్నర్తో కేసీఆర్ భేటీ, తాజా పరిణామాలపై చర్చ | telangana cm kcr met governor narasimhan again | Sakshi
Sakshi News home page

గవర్నర్తో కేసీఆర్ భేటీ, తాజా పరిణామాలపై చర్చ

Published Wed, Jun 17 2015 2:09 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

telangana cm kcr met governor narasimhan again

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మరోసారి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయన బుధవారం రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.  హైదరాబాద్లో  శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement