సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాల్సిందే: టీజీజీడీఏ ‘గాంధీ’ యూనిట్ | Telangana Gandhi unit doctors demand to leave Seemandhra doctors | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాల్సిందే: టీజీజీడీఏ ‘గాంధీ’ యూనిట్

Published Thu, Aug 28 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

Telangana Gandhi unit doctors demand to leave Seemandhra doctors

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులంతా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేష్‌లు తెలిపారు. సమావేశ అనంతరం టీజీ జీడీఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement