వచ్చే ఏడాది-2017 సెలవులివే! | telangana government declared General Holidays and Optional Holidays for the year 2017 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది-2017 సెలవులివే!

Published Wed, Nov 23 2016 3:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

వచ్చే ఏడాది-2017 సెలవులివే!

వచ్చే ఏడాది-2017 సెలవులివే!

తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2017కు సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను మంగళవారం  ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం నేడు ఉత్తర్వులను జారీచేసింది. అన్ని అధికారిక విభాగాలు ఈ సెలవు దినాలను పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. 
 
సాధారణ సెలవులు తేదీ వారం
బోగి 13.01.2017 శుక్రవారం
గణతంత్ర దినోత్సవం 26.01.2017 గురువారం
మహాశివరాత్రి 24.02.2017 శుక్రవారం
ఉగాది 29.03.2017 బుధవారం
శ్రీరామనవమి/బాబు జగ్జీవన్ రామ్ జయంతి 05.04.2017 బుధవారం
 గుడ్ ఫ్రైడే/డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి 14.04.2017 శుక్రవారం
రంజాన్(ఈద్ ఉల్ ఫిత్ర్) 26.06.2017 సోమవారం
రంజాన్ తరువాతి రోజు 27.06.2017 మంగళవారం
బోనాలు 10.07.2017 సోమవారం
శ్రీకృష్ణాష్టమి 14.08.2017 సోమవారం
స్వాతంత్య్ర దినోత్సవం 15.08.2017 మంగళవారం
వినాయక చవితి 25.08.2017 శుక్రవారం
బక్రీద్(ఈద్ ఉల్ అజా) 02.09.2017 శనివారం
బతుకమ్మ ప్రారంభం 20.09.2017 బుధవారం
దుర్గాష్టమి 30.09.2017 శనివారం
మహాత్మాగాంధీ జయంతి 02.10.2017 సోమవారం
దీపావళి 18.10.2017 బుధవారం
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి 04.11.2017 శనివారం
ఈద్ మిలాద్ ఉన్ నబి 01.12.2017 శుక్రవారం
క్రిస్మస్ 25.12.2017 సోమవారం
బాక్సింగ్ డే 26.12.2017 మంగళవారం
     
రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు    
సంక్రాంతి/పొంగల్   14.01.2017 రెండో శనివారం
హోళి 12.03.2017 ఆదివారం
షహదత్ ఇమామ్ హుస్సేన్(ఏ.ఎస్) 10వ మొహర్రం 01.10.2017 ఆదివారం
     
ఐచ్ఛిక సెలవులు తేదీ వారం
యాజ్ దాహుమ్ షరీఫ్ 10.01.2017 మంగళవారం
శ్రీ పంచమి 01.02.2017 బుధవారం
హజ్రత్ అలీ జయంతి 11.04.2017 మంగళవారం
షబ్-ఎ-మీరజ్ 25.04.2017 మంగళవారం
బసవ జయంతి 28.04.2017 శుక్రవారం
బుద్ధ పూర్ణిమ 10.05.2017 బుధవారం
షబ్-ఎ-బారాత్ 12.05.2017 శుక్రవారం
 షహదత్ హజ్రత్ అలీ 16.06.2017  శుక్రవారం
జుమా-అతుల్-వాడ/షబ్-ఎ-కదర్ 23.06.2017 శుక్రవారం
వరలక్ష్మి వ్రతం 04.08.2017 శుక్రవారం
శ్రావణ పౌర్ణమి/రాఖి పౌర్ణమి 07.08.2017 సోమవారం
పార్సీ  నూతనసంవత్సరాది 17.08.2017 గురువారం
మహర్ణవమి 29.09.2017 శుక్రవారం
నరక చతుర్థి 17.10.2017 మంగళవారం
అర్బయీన్ 10.11.2017 శుక్రవారం
     
రెండో శనివారం, ఆదివారం రోజుల్లోని ఐచ్ఛిక సెలవులు    
నూతన సంవత్సరాది  01.01.2017 ఆదివారం
కనుమ 15.01.2017 ఆదివారం
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్‌పురి జయంతి 11.02.2017 రెండో శనివారం

మహావీర్ జయంతి    -09.04.2017  - ఆదివారం
రథయాత్ర  -  25.06.2017 -  ఆదివారం
ఈద్ - ఇ -గదీర్ -  10.09.2017  - ఆదివారం
క్రిస్మస్ ఈవ్  -  24.12.2017 -  ఆదివారం

 

 

 

 

 

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement