'కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను' | Telangana Government to provide health cards to journalists, says Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను'

Published Sun, Feb 1 2015 12:29 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

'కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను' - Sakshi

'కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను'

వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ... రాజకీయ విలువలు పాటిస్తు అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement