రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్‌ | Telangana Governor Tamilisai Soundararajan Meets President Ramnath Kovind | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్‌

Published Mon, Sep 23 2019 7:57 PM | Last Updated on Mon, Sep 23 2019 7:58 PM

Telangana Governor Tamilisai Soundararajan Meets President Ramnath Kovind - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. తెలంగాణ గవర్నర్‌గా భాద్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆమె మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర తాజా పరిస్థితులను గవర్నర్‌ రాష్ట్రపతికి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement