ఆన్‌లైన్‌లో ఎంసెట్, జేఈఈ, నీట్‌ తరగతులు | Telangana Inter Board Conduct Online Classes For JEE And NEET | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఎంసెట్, జేఈఈ, నీట్‌ తరగతులు

Published Wed, Apr 15 2020 8:35 AM | Last Updated on Wed, Apr 15 2020 8:35 AM

Telangana Inter Board Conduct Online Classes For JEE And NEET - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్, ఎంసెట్‌ పాఠాలను బోధించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ఆ వీడియో పాఠాలను వినే విద్యా ర్థులకు గ్రాండ్‌ టెస్టులను ఈనెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

ఇవీ వీడియో పాఠాల లింక్స్‌.. 
http://www.tdisk. in 
http://tsat.tv 
http://www.softnet. telangana. gov. in  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement