ముంబై వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం | telangana ministers goes to mumbai today | Sakshi
Sakshi News home page

ముంబై వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం

Published Mon, Sep 14 2015 9:41 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

telangana ministers goes to mumbai today

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం సోమవారం ఉదయం ముంబై నగరానికి వెళ్లారు. అక్కడ అంతర్ రాష్ట్ర సరిహద్దులు, చెక్ పోస్టులు, వాణిజ్య పన్నుల విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం కోసమే మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీ బాల్క సుమన్, అధికారుల బృందం సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement