రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు | Temperatures falling in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Published Tue, Dec 19 2017 2:58 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

Temperatures falling in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటిరెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత లు 9 డిగ్రీలు, మెదక్‌లో 12 డిగ్రీలు రికార్డయ్యాయి. భద్రాచలం, ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నల్లగొండలో 2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో ఒక డిగ్రీ ఎక్కువగా 15 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 డిగ్రీ లు ఎక్కువగా 32 డిగ్రీలు, మెదక్‌లో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement