సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం | Three China Young Women Caught in Sanath Nagar suspiciously | Sakshi
Sakshi News home page

సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం

Published Fri, Apr 17 2020 8:07 AM | Last Updated on Fri, Apr 17 2020 8:10 AM

Three China Young Women Caught in Sanath Nagar suspiciously - Sakshi

సనత్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్‌కు చెందిన ఓ యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని క్వారంటైన్‌ కు పంపనున్నట్లు  తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement