తెలంగాణలో ముగ్గురు డీఎస్పీలు బదిలీ | Three DSPs transferred in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ముగ్గురు డీఎస్పీలు బదిలీ

Published Tue, Aug 26 2014 12:17 PM | Last Updated on Fri, May 25 2018 6:07 PM

Three DSPs transferred in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం డీఎస్పీ తిరుపతిని మహాంకాళిని ఏసీపీగా బదిలీ చేశారు. ట్రాన్స్కో డీఎస్పీ కృష్ణమూర్తిని మహబూబ్నగర్ ఎస్డీపీవోగా నియమించారు. అలాగే ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న చెన్నయ్యను ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement