షార్ట్‌సర్కూట్‌తో మేకలు మృతి | three goats died of short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్కూట్‌తో మేకలు మృతి

Published Sat, Feb 28 2015 4:16 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

షార్ట్‌సర్కూట్‌తో  మేకలు మృతి

షార్ట్‌సర్కూట్‌తో మేకలు మృతి

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని బిందితాండాలో గిరికొండ శంకర్‌కు చెందిన ఒక బోద కొట్టం షార్ట్‌సర్కూట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో కొట్టం పూర్తిగా దగ్ధమైంది. దీంతో అందులోని మూడు మేకలూ అక్కడికక్కడే మృతిచెందాయి.
(ఇంద్రవెల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement