పిడుగుపడి వీఆర్‌ఏ మృతి | thunderbolt kills VRA | Sakshi
Sakshi News home page

పిడుగుపడి వీఆర్‌ఏ మృతి

Published Sun, Oct 4 2015 6:32 PM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

thunderbolt kills VRA

పిడుగుపాటుకు గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీఆర్‌ఏ కొలుకుల నర్సింహులు ఇంటి దగ్గర పశువులకు మేత వేస్తుండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో నర్సింహులతో పాటు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement