ఆదిలాబాద్ జిల్లా కొటిపల్లి మండలంలో గురువారం పెద్దపులి సంచరించింది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కొటిపల్లి మండలంలో గురువారం పెద్దపులి సంచరించింది. దీంతో స్థానికలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరిస్తుండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటిపల్లి గ్రామీణ సీఐ రాములు తెలిపారు.
(కోటిపల్లి)