100 టేకు దుంగలు స్వాధీనం | timber caught in nizamabad distirict | Sakshi
Sakshi News home page

100 టేకు దుంగలు స్వాధీనం

Published Tue, Sep 1 2015 10:47 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

timber caught in nizamabad distirict

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డిలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పలు టింబర్ డిపోలపై అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement