
ఆంధ్రప్రదేశ్ :
అమరావతి : నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం
డిగ్రీ, పీజి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్
నేడు అచ్చెన్నాయుడుని కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ అధికారులు
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అచ్చెనాయుడిని విచారించనున్న అధికారులు
తెలంగాణ :
తెలంగాణలో నేడు ఆరో విడత హరిత హారం కార్యక్రమం
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
హైదరాబాద్ : నేటి నుంచి లాల్ దర్వాజా బోనాలు
కరోనా నేపథ్యంలో ఒకేసారి సామూహికంగా కాకుండా..
నెల రోజులపాటు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఏర్పాట్లు
గోల్కొండ అమ్మవారికి నేడు బంగారు బోనం సమర్పణ
నేడు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
స్పోర్ట్స్ :
నేడు ఐసీసీ సమావేశం
టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ బోర్డు సమావేశం