జూపల్లి ఓఎస్డీ వ్యవహారంలో సీఐపై బదిలీ వేటు | Transfer of CI hwo involved in jupalli osd case | Sakshi
Sakshi News home page

జూపల్లి ఓఎస్డీ వ్యవహారంలో సీఐపై బదిలీ వేటు

Published Fri, Jul 20 2018 1:46 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM

Transfer of CI hwo involved in jupalli osd case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని భూవివాదంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు, ఓఎస్డీతో వివాదాస్పదంగా మాట్లాడిన సీఐ వ్యవహారంపై పోలీస్‌ శాఖ స్పందించింది. ఈ వివాదంతో సంబంధమున్న ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా తాండూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డిని వీఆర్‌కు పంపిస్తూ గురువారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలను అప్పగించి అంతర్గత విచారణ నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement