
సాక్షి, మంచాల: ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంచాల మండల పరిధిలోని బండలేమూర్, పటేల్‌చెర్వు తండాలో పర్యటించి ప్రచారం చేశారు. అన్నివర్గాల అభివృద్ధి టీఆర్‌ఎస్ సర్కారు హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బండలేమూర్‌లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.
Comments
Please login to add a commentAdd a comment