ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలి: హరీశ్‌రావు | TRS Celebrates 18th Foundation Day | Sakshi
Sakshi News home page

ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలి: హరీశ్‌రావు

Published Sun, Apr 28 2019 2:26 AM | Last Updated on Sun, Apr 28 2019 2:26 AM

TRS Celebrates 18th Foundation Day  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవా లని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.  టీఆర్‌ఎస్‌ 18వ ఆవిర్భా వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విట్టర్‌లో శనివారం ఆయన సీఎం కేసీఆర్, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ దీప్తి నిరంతరం వెలుగొందాలని పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement