వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ఆకస్మికంగా మృతి చెందారు.
వరంగల్ : వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ఆకస్మికంగా మృతి చెందారు. ఎమ్మెల్యే సోదరుడు ఉదయ్ భాస్కర్ బుధవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.