నేడు టీఆర్‌ఎస్ మండలి అభ్యర్థుల నామినేషన్లు | TRS MLC candidates nominations on wednesday | Sakshi
Sakshi News home page

నేడు టీఆర్‌ఎస్ మండలి అభ్యర్థుల నామినేషన్లు

Published Wed, Feb 25 2015 3:35 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

TRS MLC candidates nominations on wednesday

 సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండలో, ‘మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్’ అభ్యర్థి దేవీప్రసాద్ హైదరాబాద్‌లో నామినేషన్ దాఖలు చేస్తారు.  కాగా, ఉద్యోగ సంఘాలు దేవీప్రసాద్‌కు మద్దతు ప్రకటించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement