రేపట్నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2017 నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర సమాచారాన్ని సోమవారం నుంచి టీఎస్ టెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టెట్ కన్వీనర్ వెల్లడించారు. జూలై 23న టెట్ నిర్వహించి ఆగస్టు 5న ఫలితాలు ప్రకటించనున్నారు.
టీఎస్ టెట్–2017 నోటిఫికేషన్ విడుదల
Published Sun, Jun 11 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
Advertisement
Advertisement