తుంగభద్ర బోర్డు సమావేశం వాయిదా | Tungabhadra Board meeting postponed | Sakshi
Sakshi News home page

తుంగభద్ర బోర్డు సమావేశం వాయిదా

Published Sat, Nov 22 2014 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

Tungabhadra Board meeting postponed

గద్వాల: బెంగళూరులో శుక్రవారం జరగాల్సిన తుంగభద్ర బోర్డు సమావేశాన్ని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ తెలిపారు. ఈనెల 13న తుంగభద్ర ప్రాజెక్టు వద్ద జరిగిన ఇంజనీర్ల సమావేశంలో ఈనెల 21వ తేదీన బెంగళూరులో చైర్మన్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిపేందుకు నిర్ణయించారన్నారు. చివరి నిమిషంలో బెంగళూరులో జరిగే సమావేశాన్ని 29వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement