నల్లగొండ: నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో శ్రీరంగాపురం స్టేజీ వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతోఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
(కోదాడ)
రెండు ఆటోలు ఢీ: ఐదుగురికి గాయాలు
Published Mon, Feb 16 2015 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement
Advertisement