రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి | Two die in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి

Published Tue, Dec 15 2015 5:52 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two die in Road accident

మహదేవ్‌పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ టిప్పర్ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళుతున్న బాబు, ప్రమీల అక్కడికక్కడే మృతి చెందారు. వీరు సర్వాయిపేట వాసులని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement