కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి ఉరిశిక్ష | two get life death sentence in karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి ఉరిశిక్ష

Published Fri, Oct 17 2014 5:45 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి ఉరిశిక్ష - Sakshi

కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి ఉరిశిక్ష

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా గోదావరిఖని సెషన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష విధించింది.

2010 మార్చి 27న నలుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇద్దరు నిందితులను దోషులుగా నిర్దారిస్తూ శిక్షను ఖరారు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తుది తీర్పును వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement