'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' | 'Use eco-friendly idols to protect environment' says Sultanabad CI Srinivasa Rao | Sakshi
Sakshi News home page

'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'

Published Sat, Sep 12 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

'Use eco-friendly idols to protect environment' says Sultanabad CI Srinivasa Rao

సుల్తానాబాద్ (కరీంనగర్) : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున మైక్‌సెట్‌లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. మతసామరస్యాన్ని పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద మద్యం, అశ్లీలతకు తావివ్వరాదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement